Surprise Me!

Cyclone Montha: తెలంగాణలో మూడు జిల్లాలకు రెడ్.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ | Oneindia Telugu

2025-10-29 38 Dailymotion

Cyclone Montha. Cyclone Montha, which formed in the west-central Bay of Bengal, has crossed the coast. It crossed the coast between Machilipatnam and Kakinada on Tuesday (October 28) night with a speed of 90-110 kmph. Due to the impact of Cyclone Montha, rain will lash Telangana. The Meteorological Department has warned that there is a possibility of heavy rains in the state in the next 24 hours.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను తీరం దాటింది. మచిలీపట్నం, కాకినాడ మధ్య గంటకు 90-110 కి.మీ వేగంతో మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి తీరం దాటింది. మోంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొడుతుంది. రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
#monthacyclone
#cyclone
#telanganaweather

Also Read

ఏపీలోని ఈ జిల్లాలు కకావికలం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/aftermath-of-cyclone-montha-in-several-areas-of-andhra-pradesh-457995.html?ref=DMDesc

మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..! :: https://telugu.oneindia.com/news/telangana/districts-lists-in-telangana-have-holidays-for-schools-due-to-montha-cyclone-457993.html?ref=DMDesc

మత్స్యకార కుటుంబాలకు భారీ సహాయాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-monitors-montha-cyclone-in-real-time-and-directs-officials-to-be-alert-round-the-cloc-457983.html?ref=DMDesc

Buy Now on CodeCanyon